మంగళవారం పోతిరెడ్డిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలిక సాయిప్రియ హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో వైద్య చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు .మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాయలాపూర్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్తె సాయి ప్రియ 13 సంవత్సరాలు బాబాయ్ తో పెళ్లికి సిద్దిపేటకు పోతున్నావా పోతారెడ్డిపేట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది గాయపడిన సాయి ప్రియ నలిగిన వైద్య చికిత్స కోసం హైదరాబాదులో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు. సాయి ప్రియ అభివృద్ధితో రాయలపూర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.