Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసిన స్వర్ణకార సంఘం ఎన్నికల ఆహ్వాన కమిటీ సభ్యులు

Peddapalle, Peddapalle | Aug 23, 2025
శనివారం రోజున స్వర్ణకార సంఘ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేశారు ఎన్నికల ఆహ్వాన కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం ఎన్నికల కొనసాగుతాయని మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగి 4 గంటలకు విజేతను ప్రకటిస్తామని గెలుపొందిన విజేతకు సాయంత్రం ఐదు గంటలకు సభ నిర్వహించి సన్మానం చేస్తామంటూ ఆహ్వాన కమిటీ సభ్యులు పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us