భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని ఎం జె పి బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు పరిశీలించినట్లు రేగొండ మండల ప్రత్యేక అధికారి సునీల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉంచాలని ఎప్పటికీ తప్పుడు పర్యవేక్షించాలని లేనిచో సిబ్బంది ఉపాధ్యాయులపై, చర్యలు తప్పవన్నారు మండల ప్రత్యేక అధికారి సునీల్.