Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: మున్యాల్ గ్రామంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను పరిశీలించిన ఏఈఓ తిరుపతి

Khanapur, Nirmal | Sep 6, 2025
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగి నష్టపోయిన పంటలను శనివారం వ్యవసాయ విస్తారనాధికారి తిరుపతి పరిశీలించారు. ఈ సందర్భంగా దస్తురాబాద్ మండలం మున్యాల్ గ్రామంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ప్రత్యేక్షంగా సందర్శించి వివరాలను ఏఈఓ తిరుపతి నమోదు చేసుకున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాల నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us