మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నిజాంపేట్ మండలాన్ని అభివృద్ధిలో ముందు భాగంలో తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం నిజాంపేట్ మండలంలో పలు బిటి రోడ్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తన హయాంలో బీటీ రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు విడుదల చేసి అభివృద్ధిలో అగ్రజామగా నిజాంపేట మండలాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గత పాలకులు 10 ఏళ్లలో చేరిన అభివృద్ధి తన హాయంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.