ఢిల్లీలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని, ఎంపీలను అరెస్ట్ కు ఖండిస్తూ నిరసన చేపట్టి మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,వైరా నియోజకవర్గ కేంద్రంలో లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నీ, విపక్ష ఎంపీలను అరెస్టును ఖండిస్తూ వైరా రింగ్ రోడ్డు నందు నిరసన తెలిపి మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గారు మాట్లాడుతూ.ఈ దేశంలో నిజం మాట్లాడినందుకు, నిజాలను బయట పెట్టినందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకొని డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడగడానికి వెళుతున్న వారిని అక్రమ అరెస్టు చేశారు.