గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన గోడపత్రికలను శుక్రవారం డోన్లోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో MLA కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు గ్రామాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా. నాగరాజు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారూ