లేడీ డాన్ అరుణపై కోవూరుకు చెందిన హైకోర్టు లాయర్ రాజారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారికి ఆయన వినతిపత్రం అందజేశారు. అరుణ ఎస్సీ అని చెప్పుకొని అనేకమందిని బెదిరించి డబ్బులు తీసుకుందని తెలిపారు. అపార్ట్మెంట్లో తానుంటే ఫై ఫ్లోర్లో అరుణ ఉంటుందని, అక్కడే అసాంఘిక కార్యకలాపాలక