అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కాంధ్ర వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే అంశంపై బుధవారం మధ్యాహ్నం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త తయారు అవ్వాలి అన్నారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులు కలిసి రాష్ట్రవ్యాప్త ఆవిష్కరణ ప్రతిజ్ఞ చేశారు.