*ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి- ఎస్టీయూ* 👉రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్నాధం డిమాండ్ చేశారు. బుధవారం నాడు వరదయ్య పాళెం మండలంలో వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు- సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది .ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల, బత్తల వల్ల నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి15 నెలలు అవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.12వ పిఆర్సి కమిటీ