నెల్లూరు: ‘13న నేషనల్ లోక్ అదాలత్' ఈ నెల 13న జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నందన్ అన్నారు. కేసులను మాఫీ చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమని, పెండింగ్ ఉన్న కేసులను పరిష్కరించకోవచ్చునని చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బుధవారం మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. 1,500 మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు ముందు