విశాఖ షిప్పింగ్ హార్బర్ వెల్డింగ్ షాప్ ప్రమాదంలో గ్యాస్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎప్పటికీ మృతుల సంఖ్య 5కి చేరింది మరొక ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనుల కోసం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోను మరో ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు