నేత్రదానానికి సత్యం ప్రసాద్ అంగీకారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అందత్వ నివారణ కేంద్రంలో మంగళవారం టీచర్, రిపోర్టర్ సత్యం ప్రసాద్ నేత్రదానానికి అంగీకరిస్తూ ప్రతిజ్ఞ పత్రం అందజేశారు. జిల్లా అందత్వ నివారణ అధికారి ఆర్పిత మాట్లాడుతూ.. నేత్ర దాన వక్షోక్షవాలు నేటితో ముగిశాయన్నారు. ముగింపు సందర్భంగా సత్యం ప్రసాద్, శరవణ, కృష్ణమూర్తి రెడ్డి నేత్రదానం చేయడం హర్ష నియమన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చని ఆమె వివరించారు.