గత ఆదివారం రాత్రి పాడేరు చింతల వీధిలో స్కార్పియో వాహనం వినాయక నిమజ్జనంలో పాల్గొన్న భక్తులను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించిగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజీహెచ్ లో చేర్పించుగా సోమవారం అర్ధరాత్రి సమయంలో వంతల దాలిమ అనే మరో మహిళ మృతి చెందింది దీంతో మృతిలో సంఖ్య మూడుకు చేరింది.