నెల్లూరు జిల్లాలో ఇటీవల అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీరామ్ నగర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్థానికులు గుర్తించి తాసిల్దార్ కి సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న తాసిల్దార్ ఆటోను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.. షాపుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు