పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వినాయక మండపాల వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు, ప్రగతి నగర్ లోని సిద్ధి వినాయక మండపం, భూంనగర్ కాలనీలోని గణేశాయ మండపం, ఆర్యవైశ్య భవన్ లోని గణపతి మండపంలో వేద పండితులైన మధు శ్రీనివాస్ శర్మ మల్ల వశుల ప్రసాద్ శర్మ నిట్టూరి రవీందర్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కుంకుమ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు