ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు రాయికల్ మండలం మూటపెళ్లి గ్రామంలోని మూట పెల్లి -ఇటిక్యాల్, భూపతిపూర్ ఎక్స్ రోడ్డు -మూట పెళ్లి, మూట పెల్లి -కొత్తపెట్, మూట పెల్లి - ఓడ్డెర కాలనీ రోడ్డముల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు ధ్వంసం కాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.గ్రామంకు మూడు వైపుల రహదారులు మూసుకుపోవడంతో అత్యవసర వైద్యం అందాల్సివస్తే ఆదుకునేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంత రోడ్డు కల్వర్టుల ఎత్తు, విస్తారం పెంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి స్థానిక....