Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
దుత్తలూరు ఎమ్మార్వో కార్యాలయంలో కొండచిలువ హల్చల్ చేసింది. ఆఫీసు ప్రాంగణంలోకి వచ్చిన పామును చూసి సిబ్బంది, అధికారులు ఖంగుతిన్నారు. వాళ్ల అరుపులు, కేకలు విని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. కార్యాలయం చుట్టూ ఏపుగా పెరిగిన చెట్ల కారణంగా పాములు తిరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు.