గోకవరం నుంచి తంటికొండ గ్రామానికి వెళ్లే రహదారిలో సఫ్ట వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో శుక్రవారం ఉదయం మధ్యాహ్నం వరకు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై నీటి ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.