తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఆదివారం టీబిజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తేదీన చలో కొత్తగూడెంలో విజయవంతం చేయాలని ఏఈటియుసి ఐఎన్టియుసి లను నిలదీయాలని డిమాండ్ చేశారు అలాగే సింగరేణిలో వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.