అమిత్ షా తరపున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి అని కేంద్ర మార్చి మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా మోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం అయిన మీడియాతో మాట్లాడుతూ 30 రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు దీన్ని ఖండిస్తున్నానని నాపై కేసులు లేవు రావు అని అన్నారు ప్రతిపక్షాల నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదు కానీ బీజేపీ ప్రభుత్వం తొందరపడింది అని చెప్పారు.