శ్రీకాళహస్తి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. శ్రీకాళహస్తి అదనపు 12వ జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ అధ్యక్షతన న్యాయమూర్తులు బేబీ రాణి, శ్రీకాంత్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆవేశంతో వివిధ రకాల సమస్యలతో పెట్టుకున్న కేసులను రాజీమార్గంలో రాజీ చేసుకోవడం అందరికీ ఆమోద యోగ్యమైన రీతి అన్నారు. లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ మూర్తులు కోరారు.