యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి నేత బజార్ సమస్యను పరిష్కరించాలని బిజెపి నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావుకు ప్రజావాణిలో సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు .ఈ సందర్భంగా బిజెపి నాయకులు తెలిపిన వివరణ ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ సమస్య గురించి ఉత్తరం ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.