జిల్లాలవిభజన జరిగి మూడేళ్లు దాటింది. ఇప్పుడు కాకినాడ జిల్లా పేరు మార్చాలంటూ ఉద్యమం ప్రారంభమైంది. కాకినాడలో 105 సంవత్సరాలక్రితం 1450 ఎకరాల భూములు,20 లక్షల రూపాయల నిధితో చార్టీస్ స్థాపించిన మల్లాడి సత్య లింగ నాయక్ పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలని జిల్లా నలుమూలల నుంచి వివిధ కులాలు ,మతాల ప్రతినిధులు చారిటిసు పూర్వ విద్యార్థులు కలెక్టరేట్ కు తరలివచ్చారు. అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వాయిస్: చారిటీసులో పూర్తిగా పేద విద్యార్థులే చదువుకున్నారు. వారు నేడు ఉన్నత స్థితికి వచ్చారు.