చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా జీయస్టీని సరళీకృతం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చిత్ర పటాలకు పాలాభిషేకం చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షులు యస్.జగదీశ్వర నాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించడమైనది.కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్,అరుణ, జిల్లా కార్యదర్శి సత్యభామ, యస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్,మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు రెహమాన్,యువమోర్చా జిల్లా అధ్యక్షులు ద