మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి చేరుకున్నారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి పుట్లూరు మీదుగా పట్టణంలోని తన నివాసానికి వెళ్లారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసుల ఆదేశాలతో తన స్వగ్రామమైన తిమ్మంపల్లికి వెళ్లగా.. నేడు తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.