BKబేడులో రూ.1.25 లక్షల చెక్కు అందజేత నాగలాపురం మండలం బైటకొడియంబేడులో సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం పర్యటించారు. ఇళ్లు లేని 24మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కుగన్ అనే వ్యక్తికి రూ.1.25 లక్షల CMRF చెక్కును అందజేశారు. రిటైర్డ్ ఎంపీడీవో గుణశేఖర్ రెడ్డి ద్వారా ముగ్గురికి వీల్ ఛైర్లు పంపిణీ చేశారు.