Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ములుగు-హన్మకొండ మధ్య కటాక్షపూర్ వద్ద మత్తడి పోస్తున్న చెరువు

Mulug, Mulugu | Aug 29, 2025
ములుగు-హన్మకొండ మధ్య కటాక్షపూర్ వద్ద చెరువు మత్తడి పోస్తుంది. 163వ జాతీయ రహదారి పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం అంతరాయం ఏర్పడింది. వరద మరింత పెరిగితే అధికారులు రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. కాగా, ఈ మార్గం గుండా హన్మకొండ, వరంగల్, ములుగు, ఏటూరునాగారం వైపు ఎక్కువ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిత్యం కొనసాగుతుంటాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us