Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నరసన్నపేటలో పలు రహదారులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి #localissue

Srikakulam, Srikakulam | Aug 24, 2025
నరసన్నపేటలో పలు రహదారులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా పలు వీధుల వద్ద ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జంక్షన్ వద్ద ఈ దుస్థితి కనిపిస్తుంది. నేతాజీ వీధి, కోవెల వీధి, పాఠశాల రహదారులతో పాటు పలుచోట్ల ఇలానే ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారుల అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us