కాకినాడ జిల్లా జగ్గంపేట నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద లారీ క్రింద పడ్డ బైక్ తప్పిన పెను ప్రమాదం, స్థానికులు కథనం ప్రకారం కాకినాడ వైపు నుంచి గోకవరం వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద వచ్చేసరికి ఎదురుగుండా ఆర్టిసి బస్సు కూడా రావడంతో అదే క్రమంలో ట్యాంకర్ లారీ వెనకాల వస్తున్న బైక్ లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించుగా ఆ సమయంలో అది గమనించని లారీ డ్రైవర్ లారీకి ముందు భాగంలో తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడ్డాడు దీంతో లారీ నెమ్మదిగా ముందుకు వెళ్లడంతో లారీ కిందకు బైకు వెళ్ళిపోయింది. బైక