కొమరబండ గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు పశువుల కాపరి రోజువారి కార్యక్రమంలో భాగంగా పశువుల కాసేందుకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ తీవ్రతకు దాహం వేసి మంచినీళ్లు తాగేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందారు భార్య ఫిర్యాదు మేరకు కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు