నంద్యాల జిల్లా కు సంబంధించి బుధవారం జిల్లా రవాణా అధికారి కార్యాలయం చాంబర్లు హెవీ మోటర్ వెహికల్ డ్రైవర్ పోస్టుల ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి తులసి దేవి తెలిపారు .మొత్తం 14 మంది అభ్యర్థులు దరఖాస్తు చేదుగా 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని 10 మందిని ఎంపిక చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివ శంకర్ రెడ్డి ఆర్టీసీ డిఎం వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు