భారతి విద్యార్థి ఫెడరేషన్ శనివారం మధ్యాహ్నం ఫ్రిజ్ దీక్ష చేప ట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో సిమెంట్ స్కాలర్షిప్లో 858 వేలకోట రూపాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు పేద విద్యార్థులు విద్యార్థులమవుతున్నారన్నారు ఫీజు నెంబర్స్మెంట్ రాదా ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు తెలుగు దూరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు డిగ్రీల సెల్ఫ్ కోర్సులపేరుట విద్యార్థుల నుంచి వివిధ రంగాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని వాటిని ప్రభుత్వం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు అజయ్ డిమాండ్ చేశారు.