రైతుల సమస్యలు మంత్రికి క్యాజువల్ గా కనిపిస్తున్రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి అచ్చం నాయుడు కి క్యాజువల్ గా కనిపిస్తున్నాయని.. మాజీ మంత్రి కాకాని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూ లో నిలుచుంటే తప్పేంటని ఆయన వ్యాఖ్యానించడం దారుణం అన్నారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బుధవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో కాకాని వ్యాఖ్యానించారు