శుక్రవారం రోజున ఎర్రజెండా ముద్దుబిడ్డ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముత్యంరావు సీతారాం ఏచూరి అడుగుజాడల్లో నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లి సమ సమాజ స్థాపన కోసం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు