కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండ్రాళ్ల తద్ది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు గ్రామీణ మహిళలు ముత్తైదువులను ఇంటికి పిలిచి చదివి అన్నం తాంబూలాలిచ్చి సత్కరిస్తున్నారు సాయంత్రం కాలువల వద్ద దీపాలు వెలిగించి ఉపవాస తీసిన విరమించనున్నారు గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది.