Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: పొదలకూరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన డాన్స్ ప్రోగ్రాం పై విమర్శలు

India | Aug 29, 2025
పొదలకూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక యువత ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం పై పలు విమర్శలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం లో వినాయక చవితి జరుగుతుండగా.. సినిమా పాటలకు డ్యాన్సులు వేయడంపై సర్వత్రా విమర్శల వ్యక్తం అవుతున్నాయి. గణనాథుని పేరిట అసభ్యకరమైన డాన్సులు వేశారు. ఈ వీడియోలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
Read More News
T & CPrivacy PolicyContact Us