నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోర్ట్ ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి తెలిపారు ఇందులో 385 కేసులు పరిష్కరించి8,79126 నష్టపరహాన్ని అందించినట్లు సీనియర్ సివిల్ జడ్జి శోభన్ అని తెలిపారు, ఈ కార్యక్రమానికి సహకరించిన నందికొట్కూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులకు పోలీస్ అధికారులకు అభినందన తెలియజేశారు, ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నందుకు కక్ష దారులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి శర్మయ్య ఏపీపి సుస్మిత, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు కక్ష దారులు పాల్గొన్నారు.