తోటపల్లి గూడూరు మండలం గమల్లపాలెంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేసుకుని దళారి వెంకటేశ్వర్లు నగదు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు ఈ ఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది.