గణనాధుడి చల్లని చూపుతో విజ్ఞాలు తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్టం సర్వతోముఖాభివృద్ధి చెందాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఆకాంక్షించారు. నెల్లూరులో జరిగిన వినాయక చవితి సంబరాల్లో భాగంగా 5వ రోజు గణేష్ నిమజ్జోత్సవ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు పెన్నా ఘాట్ లో కనులపండుగగా గణేష్ నిమర్జనోత్సవ కార్యక్