Download Now Banner

This browser does not support the video element.

జహీరాబాద్: దిడ్గి గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి ,ఆరు మందిపై కేసు నమోదు

Zahirabad, Sangareddy | Sep 24, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామ శివారులో పేకాట శిబిరంపై దాడి నిర్వహించి ఆరు మంది పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఓ చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి ఆరు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 17,600 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట, జూదం ఆడిన నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us