మహబూబాబాద్ జిల్లా సిపిఎస్(CPS) కు వ్యతిరేకంగా TGEJAC ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు మాట్లాడుతున్న TPTF జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్ TPTF పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.