ములుగు జిల్లా వ్యాప్తంగా 243.2 మి.మీ వర్షపాతం నమోదు. ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి నేడు బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 24.0 మి.మీ, ములుగు 14.0, గోవిందరావుపేట 54.4, తాడ్వాయి 32.0, ఏటూరునాగారం 24.6, కన్నాయిగూడెం 21.8, వాజేడు 24.2, వెంకటాపురం 29.2, మంగపేట 20.0 మి.మీ వర్షపాతం కురిసింది. మొత్తంగా 243.2 మి.మీ వర్షపాతం నమోదైంది.