మారుతి నగర్ కాలనీ కొట్టాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ మారుతి నగర్ కాలనీ ప్రజలతో పెయింటర్ హుస్సేన్సా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ మారుతి నగర్ కాలనీ ఏర్పడి 30సంవత్సరాలు అవుతున్న కాలనీలో రోడ్లు ,మంచినీటి సమస్య, కరెంటు లాంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం అధికారులు ,పాలకుల అసమర్థతకు నిదర్శనమని వార ఆరోపించారు ఐదేళ్లకోసారి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలిపెట్టి స్వా