Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డిలో ఏపీ సీట్ అధికారుల తనిఖీలు

Sangareddy, Sangareddy | Sep 12, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో భాగంగా, సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ లో ఏపీ సీట్ అధికారులు శుక్రవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. 9 మంది సభ్యుల బృందం కంపెనీ యజమాని సందీప్ రెడ్డిని విచారించింది. ఈ తనిఖీలు కలకలం రేపాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us