Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: కుక్కల బెడద నుండి కాపాడాలంటూ బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ సుప్రజాకు టిడిపి నేతలు వినతి

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ వినతి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు తెలిపారు. ఈ మేరకు కుక్కల బెడదను పరిష్కరించే విధంగా కృషి చేయాలని చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని ఆయన వాపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us