Download Now Banner

This browser does not support the video element.

నాటక కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను: ద్రాక్షారామ లో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ

Ramachandrapuram, Konaseema | Sep 5, 2025
రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమించబడిన పెంకే అన్నపూర్ణ కు ద్రాక్షారామ నాటక కళా పరిషత్ సభ్యులు సత్కరించారు. ద్రాక్షారామ వాసికి ఈ కీలక బాధ్యత దక్కడం సంతోషకరమని నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, హాసన్ బాద సర్పంచ్ నాగిరెడ్డి సతీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us