నిధులు మెండుగా ఉండి సంక్షేమాలను చేయటం లేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చి ఫైన్ల రూపాన తిరిగి 20,000 వసూలు చేసిందని అన్నారు. ఆటో డ్రైవర్లు ఆర్థికంగా బలపడాలని వారి బిడ్డలు ఉన్నత చదువులు చదవాలన్న ఆలోచనతో చంద్రబాబు వాహన మిత్ర తీసుకువచ్చారని అన్నారు.