Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలిపిన వేద పండితులు శ్రీనివాస్ ఆచార్యులు

Peddapalle, Peddapalle | Sep 7, 2025
ఆదివారం రోజున పట్టణానికి చెందిన వేద పండితులు శ్రీ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత దేశ ప్రజలందరూ చూడబోతున్నారని ఏ రాశుల మీద ఈ ప్రభావం ఉంటది గ్రహణం పడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పై పూర్తిగా విశదీకరించారు దానధర్మాలు చేసే పద్ధతిపై చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటదో స్పష్టంగా తెలిపారు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి గ్రహ చర్యలో భాగంగా జరిగే ఈ స్థితిగతులను తెలుసుకోవాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us