మహా విశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శుక్రవార జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం సాయంత్రం పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు మొదటి కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.